పన్ను చెల్లింపుదారులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..!
కేంద్ర ప్రభుత్వం తాజాగా పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగింది. జీఎస్‌టీఆర్-9 (వార్షిక రిటర్న్), జీఎస్‌టీఆర్-9సీ (రీకన్సిలేషన్ స్టేట్‌మెంట్) సమర్పణకు గడువు పొడిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫామ్స్‌ను సబ్‌మిట్ చేయడానికి గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి …
జగన్ సర్కారుకు కిక్కెక్కించే ఆదాయం.. తొలి రోజు లిక్కర్ అమ్మకాలెంతో తెలుసా..!
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో దాదాపు రెండు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. సోమవారం ఏపీలో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబులు లిక్కర్ షాపుల ముందు ఎగబడ్డారు. కిలో మీటర్ల మేర క్యూ లైన్లలో నిలబడి మరీ మందు కొనుగోలు చేశారు. చాలా కాలం తర…
కరోనా నుంచి కోలుకున్న మహిళా ఉద్యోగి.. ఊహించని షాకిచ్చిన ఇంటి యజమాని
రోనా వైరస్‌ (కోవిడ్ 19) మహమ్మారి నుంచి కోలుకుని సగర్వంగా ఇంటికి చేరుకున్న ప్రభుత్వ ఉద్యోగురాలికి ఆ ఇంటి యజమాని ఊహించని షాకిచ్చారు. కరోనాను జయించాననే ఆనందం కాసేపైనా లేకుండానే ఆమెను నడిరోడ్డుపై నిలబెట్టాడు. కనీస జాలి, దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకి వెళ్లగొట్టాడు. ఈ అమానవీయ ఘటన చిత్తూరు …
నిరాడంబరంగా భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేక ఉత్సవం
శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏటా శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నవమి రోజు నిర్వహించే సీతారాముల కళ్యాణం, ఆ మర్నాడు జరిపే పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతాయి. అయితే, ఈ ఏడాది కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు స్వామివార…
బ్రేకింగ్: సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా
కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రకటించగా.. కోవిడ్ ఎఫెక్ట్ పరీక్షలపైనా పడింది. టెన్త్, ప్లస్ టూ పరీక్షలను వాయిదా వేయాలని సీబీఎస్ఈని కేంద్ర మానవ వనరుల శాఖ ఆదేశించింది. దేశంలోని అన్ని పాఠశాల, యూనివర్సిటీ, ఇంజినీరింగ్, టెక్నికల్ ఎంట్రన్స్ టెస్టులను కూడా వాయిదా వేయాలని కేంద…
దిగొచ్చిన క్రూడ్.. మరి పెట్రోల్, డీజిల్‌ ధరలు
దేశీ ఇంధన ధరలు నిలకడగానే కొనసాగుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు కూడా ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో సోమవారం లీటరు  పెట్రోల్ ధర  రూ.73.97 వద్ద,  డీజిల్ ధర  రూ.67.82 వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. అమరావతిలో కూడా పెట్…